Wednesday, January 9, 2019

ముచ్చటగా మూడు సార్లు మెగా హీరోలతో పోటీపడుతున్న బాలయ్య !!!

2017 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత ఖైదీ నెం 150 తో పోటీగా బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ని చిత్రంతో  పోటీపడ్డారు బాలకృష్ణ గారు

2018 వ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రంతో బాలకృష్ణ నటించిన జయసింహ చిత్రంతో పోటీపడ్డారు

ప్రస్తుతం 2019 లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించారు బాలకృష్ణ అయితే ఈ సారి సంక్రాంతి బరిలోకి మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ తో రామ్ చరణ్ రానున్నారు !!!

No comments:

Post a Comment